contact@sanatanveda.com

Vedic And Spiritual Site


Runamochana Mangala Stotram in Telugu

Runamochana Mangala Stotram in Telugu

 

ఋణమోచన మంగల స్తోత్రమ్

 

******

 

మంగలో భూమిపుత్రశ్చ ఋణహర్తా ధనప్రద: |

స్థిరాసనో మహాకాయ: సర్వకర్మ విరోధక: || 1 ||

 

లోహితో లోహితాక్షశ్చ సామగానాం కృపాకర: |

ధరాత్మజ: కుజో భౌమో భూతిదో భూమినందన: || 2 ||

 

అంగారకో యమశ్చైవ సర్వరోగాపహారక: |

వృష్టే: కర్తాఽపహర్తా చ సర్వకార్యఫలప్రద: || 3 ||

 

ఏతాని కుజనామాని నిత్యం య: శ్రద్ధయా పఠేత్ |

ఋణం న జాయతే తస్య ధనం శీఘ్రమవాప్నుయాత్ || 4 ||

 

ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభమ్ |

కుమారం శక్తిహస్తం తం మంగలం ప్రణమామ్యహమ్ || 5 ||

 

స్తోత్రమంగారకస్య తత్పఠనీయం సదా నృభి: |

న తేషాం భౌమజా పీడా స్వల్పాపి భవతి క్వచిత్ || 6 ||

 

అంగారక మహాభాగ భగవన్ భక్తవత్సల |

త్వాం నమామి మమాశేషమృణమాశు వినాశయ || 7 ||

 

ఋణరోగాది దారిద్ర్యం యే చాన్యే హ్యపమృత్యవ: |

భయక్లేశ మనస్తాపా నశ్యంతు మమ సర్వదా || 8 ||

 

అతివక్త్ర దురారాధ్య భోగముక్త జితాత్మన: |

తుష్టో దదాసి సామ్రాజ్యం రుష్టో హరసి తత్ క్షణాత్ || 9 ||

 

విరించిశక్రవిష్ణూనాం మనుష్యాణాం తు కా కథా |

తేన త్వం సర్వసత్త్వేన గ్రహరాజో మహాబల: || 10 ||

 

పుత్రాన్ దేహి ధనం దేహి త్వామస్మి శరణం గత: |

ఋణదారిద్ర్య దు:ఖేన శత్రూణాం చ భయాత్తత: || 11 ||

 

ఏభిర్ద్వాదశభి: శ్లోకైర్య: స్తౌతి చ ధరాసుతమ్ |

మహతీం శ్రీయమాప్నోతి హ్యపరో ధనదో యువా || 12 ||

 

ఇతి శ్రీ స్కందపురాణే భార్గవప్రోక్తం ఋణమోచన మంగలస్తోత్రం సంపూర్ణమ్

 
Also View this in: Kannada | Hindi | Telugu | Tamil | Gujarati | Oriya | Malayalam | Bengali |